Allu Arjun and Rashmika Mandanna’s ‘Pushpa’ gets release date
#Pushpa
#AlluArjun
#Sukumar
#Rashmika
#RashmikaMandanna
#Devisriprasad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవగా.. కరోనా కారణంగా పలుమార్లు దీనికి ఆటంకం ఏర్పడింది.